సంగారెడ్డి: ఎబీవీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి దాడుల వల్ల ఎస్ఎఫ్ఐ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్