సంగారెడ్డి: రాష్ట్రస్థాయి విజేతలకు అదనపు కలెక్టర్ అభినందన

ఖేలో ఇండియాలో భాగంగా ఉషు క్రీడలో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించిన శృతి, చంద్రశేఖర్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో కూడా సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ సాజిద్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్