సంగారెడ్డి: చీఫ్ మినిస్టర్ఓవర్సీస్స్కాలర్షిప్ కోసందరఖాస్తులు

మైనార్టీ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి విదేశీ విద్యార్థివేతనం పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలను ఈ నెల 31వ తేదీలోపు కలెక్టరేట్‌లోని మైనార్టీ కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించబడుతుంది.

సంబంధిత పోస్ట్