సంగారెడ్డి: అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

భారత సైన్యం 2027 నియామక సంవత్సరానికి అగ్నివీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. 1 జులై 2005 నుంచి 1 జులై 2009 మధ్య జన్మించిన, వివాహం కాని అభ్యర్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 1 లోపు www.joinindianarmy.nic.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్