సంగారెడ్డి: 20 వరకు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవాలి

సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి తెలిపిన వివరాల ప్రకారం, పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి విద్యార్థులు polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష మే 13వ తేదీన జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్