సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో మహాపడి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురుస్వాములు ఆలపించిన పాటలు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్