సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం

సంగారెడ్డి పట్టణం రాజంపేట కుంటలో గురువారం గుర్తుతెలియని 55 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం వద్ద మామిడికాయలు ఉన్న టవల్ దొరికింది. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ రాము నాయుడు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్