సంగారెడ్డి: పార్టీ మోసం చేసిందని అభ్యర్థి కన్నీరు

సంగారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డు టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందని అభ్యర్థి మంజుల ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో అభిమానులతో సమావేశం నిర్వహించిన ఆమె, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్