శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ జరుగుతుంది. అనంతరం కల్వకుంట రోడ్ లో సభ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.