సంగారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయాలి...రాజేశ్వర రావు

సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండాను ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్