సంగారెడ్డి: NHRSJC జిల్లా చైర్మన్ గా సిహెచ్ రాజ్ కుమార్ నియామకం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతీయ కార్యాలయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ జాతీయ చైర్మన్ మహతాబ్ రాయ్, ప్రెసిడెంట్ & ఇండియా ఇన్ ఛార్జ్ సర్వేందర్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రహీం ఆదేశానుసారంగా గురువారం
NHRSJC జిల్లా ప్రెసిడెంట్ కృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రహీమ్, వైస్ చైర్మన్ వై పండరిలు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా చైర్మన్ గా సిహెచ్ రాజ్ కుమార్ కు నియమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్