సంగారెడ్డి: 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆరు లక్షల రూపాయల విలువైన చెక్కులను బుధవారం సంగారెడ్డిలో మున్సిపల్ చైర్ పర్సన్ వనిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్