సంగారెడ్డి: 'కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి'

సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు 15 లక్షలు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని చెప్పారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్