సంగారెడ్డి: తార ప్రభుత్వా డిగ్రీ కళాశాల విద్యార్థులకు పోటీలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, జగదీశ్వర్ విజేతలకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్