సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలి

జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ను ఓడించాలని డీఆర్ఎస్ జిల్లా మున్సిపాలిటీల కోఆర్డినేటర్ శశిధర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగ్గిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్