సంగారెడ్డిలో ఈనెల 25 నుంచి 28 వరకు సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతాయని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మహాసభలకు కేంద్ర పార్టీ సభ్యులు హాజరవుతారని చెప్పారు. 20వ తేదీన సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కారాములు పాల్గొన్నారు.