సంగారెడ్డిలోని తారా కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు 2, 4, 6 సెమిస్టర్లలో తప్పనిసరిగా 75% హాజరు నమోదు చేసుకోవాలి. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.