సంగారెడ్డి: ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

సంగారెడ్డి పట్టణంలోని ఏపీహెచ్బి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. బోధన సామర్థ్యాలను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్