యమునా నది పుష్కరాలకు సంగారెడ్డి భక్తులు

సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నుంచి 200 మందికి పైగా భక్తులు యమునా నది పుష్కరాల కోసం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ కు తరలి వెళ్లారు. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది. పుష్కర స్నాన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.

సంబంధిత పోస్ట్