సంగారెడ్డి: డీఈఓ కార్యాలయం ముందు ధర్నా

కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని కోరుతూ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్