సంగారెడ్డి: విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

సంగారెడ్డిలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆర్టిజన్, ఆన్ మాల్డ్ కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి, స్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్