సంగారెడ్డి: తార కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్

సంగారెడ్డి తార ప్రభుత్వానికి డిగ్రీ కళాశాల జీవశాస్త్రం అధ్యాపకులు రమేష్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అందుకున్న రమేష్ ను ఘనంగా శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఐక్యూ, ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లిక, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్