సంగారెడ్డి: హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

బిచ్కుంద మహా సంస్థ పీఠాధిపతి 108 సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ స్వామి, నేటి యువతకు హిందూ ధర్మంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో గురువారం రాత్రి జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళలు తమ పిల్లలకు ధర్మం గురించి బోధించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా హిందువులు చైతన్యం పొందుతారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్