సంగారెడ్డి: దివ్యాంగుల నూతన జిల్లా కమిటీ ఎన్నిక

ఎన్‌పీఆర్‌డీ (నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ద డిసేబుల్డ్) భారత సంస్థ సంగారెడ్డి జిల్లా నూతన కమిటీని బుధవారం ఉదయం 10:00 గంటలకు సిటీ ఆడిటోరియం, రాజీవ్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున, రాష్ట్ర చైర్మన్ MD షఫి అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్