సంగారెడ్డి మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి శిల్ప వెంచర్ అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు.