సంగారెడ్డి: పదవ తరగతిలో బాలికలదే పై చేయి

సంగారెడ్డి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 99.18% ఉత్తీర్ణత సాధించి అదరగొట్టారు. మొత్తం 11,801 మంది బాలికలు పరీక్ష రాయగా, 11,704 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 12,772 మందికి గాను 12,548 మంది 98.28% ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులు కాగా, మొత్తం 24,573 మంది విద్యార్థులకు గాను 24,525 మంది 98.68% ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యారు. బాలికల ప్రతిభ ఈసారి స్పష్టంగా కనిపించింది.

సంబంధిత పోస్ట్