సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రులు కాయకల్పకు ఎంపిక

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు కాయకల్ప పథకానికి ఎంపికైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. రెండు ఏరియా ఆసుపత్రులు, మూడు పీహెచ్సీలు, రెండు యుపిహెచ్పిలు, 19 సబ్ సెంటర్లు ఎంపికైనట్లు చెప్పారు. మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించినందుకు కాయకల్ప కింద ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్