సంగారెడ్డి: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను ఉపయోగించి దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా, త్వరలోనే అంధుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్