సంగారెడ్డి: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి సంగారెడ్డిలో మంగళవారం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 119 మంది మహిళలకు ఇందిరామహిళా శక్తి కింద రుణాలు మంజూరు చేసిందని, అలాగే 212 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్