సంగారెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీఐటీయూ

గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్మికులను ఇబ్బంది పెడుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్