సంగారెడ్డి గ్రామపంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రామపంచాయతీ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అంజన్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా, ఫారిద్ ప్రధాన కార్యదర్శిగా, నరసింహులు అధ్యక్షులుగా, నాగరాజు అసోసియేషన్ అధ్యక్షులుగా, ప్రమీల, రేణుకా దేవి మహిళా అధ్యక్షురాళ్లుగా బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్