సంగారెడ్డి: ఘనంగా సప్త నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన వేడుకలు

సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో సప్త నాగేంద్ర స్వామి నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్లేష నక్షత్రం రోజున 27 సార్లు శ్రీ సప్త నాగేశ్వర స్వామియే నమః జపం చేసి తొమ్మిది సార్లు ప్రదక్షణ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్