సంగారెడ్డి 132 పాఠశాలలకు ప్రీ ప్రైమరీ మంజూరు

2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలో 132 పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తారు. ప్రీ ప్రైమరీ మంజూరైన ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులను సిద్ధం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్