సంగారెడ్డి ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయం ప్రతిష్టాపన వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. నిర్వాహకులు నాయికోటి రామప్ప తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రతిష్టాపన వేడుకలు మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్