సంగారెడ్డి: బీసీలకు రిజర్వేషన్లు పెంపు చారిత్రాత్మకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డిని బీసీ సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాజకీయంగా ఎదగడానికి రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాడే బాలు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకం అని లాడే బాలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్