సంగారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే

సంగారెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. హైదరాబాదులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీజీఐఐసీ ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, గ్రామ అవసరాలకు సరిపడా భూమిని తప్పనిసరిగా ఉంచాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్