సంగారెడ్డి: కౌన్సిలర్ గా ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని 1986లో బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రారంభించారు. 1995లో తిరిగి కౌన్సిలర్‌గా గెలిచి, మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2004లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి, రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్