సంగారెడ్డి: ఢిల్లీ బయలుదేరిన జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. ఆగస్టు 7వ తేదీన జరిగే తన కుమార్తె జయా రెడ్డి వివాహ పత్రికను కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అందించేందుకు ఢిల్లీ బయలుదేరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలకు కూడా వివాహ పత్రికలను అందజేస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్