సంగారెడ్డి: 14న తార కళాశాలలో జాబ్ మేళా

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ శనివారం ప్రకటనలో తెలిపారు. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ సహకారంతో జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94410 69020 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్