సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్ల పెంపు పై హర్షం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సంగారెడ్డి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలు యాదవ్ హర్షం వ్యక్తం చేస్తు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయంలో ఒక భాగం అని అన్నారు.

సంబంధిత పోస్ట్