సంగారెడ్డి: పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దాం

పోలియో లేని సమాజాన్ని నిర్మించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్ లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్