సంగారెడ్డి: పాస్ పోర్ట్ కేంద్రం కోసం పోరాటం చేద్దాం

పాస్ పోర్ట్ కేంద్రం కోసం విద్యార్థులు యువత పోరాటానికి సిద్ధం కావాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ కోరారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐఐటి రెండు మెడికల్ కళాశాలలో ఉన్న సంగారెడ్డికి కేంద్రం ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు స్పందించకుంటే పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్