సంగారెడ్డి: అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం జరిగింది. దేవాలయ కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో భజన కార్యక్రమాలు, గురుస్వాములు పాడిన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్