సంగారెడ్డి: అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. కొక్కొండ కవిత కన్నే స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం జరిగింది. గంగాధర్ శర్మ గురు స్వామి వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గురు స్వాములు పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలే కమిటీ చైర్మన్ కొక్కండ శ్రీశైలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్