రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా, గురువారం కంది సమీపంలోని రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవాణా శాఖ ఉప కమిషనర్ వెంకట రమణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ ఉద్యోగులు పాల్గొన్నారు.