సంగారెడ్డి: కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

శనివారం రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలిశారు. కేసీఆర్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను ఆత్మీయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా సిడిసి మధ్య చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి కూడా కేసీఆర్ తో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్