సంగారెడ్డి: ఇద్దరికీ ఎల్ వో సీ చెక్కులు అందించిన ఎమ్మెల్యేలు

సదాశివపేట మండలం సూరారం గ్రామానికి చెందిన అదిన్ ఫర్హాన్ కు రూ. 85 వేలు, మహమ్మద్ అయన్ లతీఫ్ కు రూ. 75 వేల విలువైన ఎల్వోసీ చెక్కులను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు మంగళవారం పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్