సంగారెడ్డి: నేడు రేపు జాతీయ సాధన సర్వే పరీక్ష

సంగారెడ్డి జిల్లాలోని 17 ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 30, 31 తేదీల్లో జాతీయ సాధన సర్వే పరీక్ష నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ఏఎంవో బాలయ్య తెలిపారు. ఈ పరీక్ష కేవలం మూడో తరగతి విద్యార్థులకు మాత్రమే వెబ్ సైట్ ద్వారా జరుగుతుంది. పరీక్ష నిర్వహణ కోసం 22 మంది ఛాత్రోపాధ్యాయులను నియమించారని, పరీక్షా నిర్వహణపై శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్