సంగారెడ్డి: దివ్యాంగుల వివాహానికి లక్ష ప్రోత్సాహకం

దివ్యాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే లక్ష రూపాయల ప్రోత్సాహకం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. ఈ పథకం 19-5-2025 తర్వాత వివాహం చేసుకున్న వారికి వర్తిస్తుందని, అర్హులైన వారు http://telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్