సంగారెడ్డి: విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీయం

ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ లో శనివారం ఒలంపియాడ్ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని, పోటీ పరీక్షల వల్ల విద్యార్థుల్లో మేధస్సు పెరుగుతుందని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఈబీ కార్యదర్శి లింభాజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్